Tuesday, 3 November 2026

ఆదిలాబాద్

గ్రూప్‌-2 పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌

ఆదిలాబాద్‌, జూలై 22 : జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు జరిగిన ఏపిపిఎస్‌ గ్రూప్‌-2 పరీక్షలకు మొత్తం 5136 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా, 4000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజర్‌ కాగా, 1136 మంది గైర్హాజరైనట్టు జిల్లా…

ఆదిలాబాద్‌ జిల్లాలో పొంగిన వాగు: స్తంభించిన రాకపోకలు

బెజ్జూరు: ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి సమీపంలోని పెద్దవాగు పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వాగు పొంగిపోర్లుతోంది. వాగు అవతల గ్రామాలైన కృష్ణపల్లి, రేచిని, ఇందిగ్రాం, సోమెని, గెర్రెగూడ,…

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సిపిఐ పాదయాత్రలు

ఆదిలాబాద్‌, జూలై 21 : పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్‌ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్‌ ఆరోపించారు. మున్సిపల్‌ పరిధిలో వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన…

ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు

ఆదిలాబాద్‌, జూలై 21 : జిల్లా కేంద్రంలో పని చేస్తున్న 45 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్పీ త్రిపాఠీ ఆదేశాలు జారీ చేశారు. గత నెల రోజుల క్రితం మెదక్‌ జిల్లాలో నెల రోజుల…

గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు

ఆదిలాబాద్‌, జూలై 21: వర్షాకాలంలో జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వైద్య సిబ్బంది స్థానికంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని ప్రకటించిన వైద్యాధికారులు జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేసులాగూడ, లింగాపూర్‌ గ్రామంలో అతిసారా సోకి ముగ్గురు…

వేణుగోపాలా.. ని దారి ఎటు?

ఆదిలాబాద్‌, జూలై 21: తెలుగుదేశం సీనియర్‌ నాయకులు, ముదోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారిని పార్టీ నుండి సస్పెండ్‌ చేయడంపై జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం, సకల జనుల సమ్మె చేపట్టడంతో తెలంగాణలోని ఎమ్మెల్యేలు రాజీనామా…

కొనసాగుతున్న రిలే దీక్షలు

ఆదిలాబాద్‌ ,జూలై 20 : ప్రత్యేక రాష్ట్ర విషయాన్ని అగస్టులోగా తేల్చకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంనాటికి 929వ రోజుకు చేరుకున్నాయి. ఈ…

పగడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షలు

ఆదిలాబాద్‌,జూలై 20 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 రాత పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని…

గిరిజన సంక్షేమ శాఖ ప్రకటనపై ఆందోళన

ఆదిలాబాద్‌ ,జూలై 20 : ఐటిడిఎ ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీలో బిఇడి అభ్యర్థులు అర్హులేనని గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చిన ప్రకటనపై డిఇడి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిఇడి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్కూల్‌ అసిస్టెంట్‌తోపాటు ఎస్‌జిటి పోస్టులకు…

గిరిజన ప్రాంతాలలో వైద్యం సిబ్బంది అప్రమత్తం

ఆదిలాబాద్‌,జూలై 20 : గిరిజన ప్రాంతాలలో వ్యాధులు ప్రబల కుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య అధికారి మాణిక్యరావు పేర్కొన్నారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాలలో అంటు వ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య…