Tuesday, 3 November 2026

ఆదిలాబాద్

విద్యార్థి, ఉపాధ్యాయ సమస్యలపై ఆందోళన కారక్రమాలు

ఆదిలాబాద్‌, జూలై 23: విద్యారంగంలో నెలకొన్న సమస్యపై దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శామ్యూల్‌, సుధాకర్‌ తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎంఇవో పోస్టులను భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ…

పోలీసుల దాడులకు నిరసనగా విద్యాసంస్థల బంద్‌

ఆదిలాబాద్‌, జూలై 23 : విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిను నిరసిస్తూ విద్యార్థి జేఏసీ ఇచ్చిన విద్యాసంస్థల బంద్‌ మంగళవారం జిల్లాలో విజయవంతం అయింది. సరిసిల్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌ విజయమ్మ ధర్నా సందర్భంగా పోలీసులు…

వాగులో చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు

ఆదిలాబాద్‌: కాగజ్‌నగర్‌ మండలం నామానగర్‌ వద్ద పెద్ద వాగులో చేపల వేటకు వెళ్లి నలుగురు యువకులు వరద ఉదృతిలో కొట్టుకపోయారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఒడ్డుకు చేరుకున్నారు. ఒకరికి సిరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

ఆదిలాబాద్‌లో ఉప్పోంగిన పెనుగంగా

ఆదిలాబాద్‌: సిర్పూర్‌ మండలంలోని పెన్‌ గంగా నీటీమట్టం పెరిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా నీరు రావటం వలన సీర్పూర్‌ టి, కూటాల ధ్రాన రహదారి, తాటి చెట్టు ఒర్రె వంతెనపై వరదనీరు చేరటంతో రాకపోకలు నిలిచి…

ఉద్థృతంగా మారిన పెన్‌గంగ వరద

ఆదిలాబాద్‌: జిల్లాలోని సిర్పూర్‌(టి) మండలంలో పెన్‌గంగ వరద ఉద్థృతంగా మారింది. దీంతో సుమారు 100 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కౌటాల మండలంలో 300 ఎకరాల్లోని పత్తి, సోయా పంటలు ముంపునకు గురయ్యాయి. తాటిచెట్టు వర్రె వంతెనపై నీరు…

932వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్‌, జూలై 23 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజకీయ పార్టీలు అన్ని చిత్తశుద్ధితో వ్యవహరించి తమ నిజాయతీని తెలియజేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలే దీక్షలు…

తెలంగాణపై కేంద్రానికి మరో లేఖ

ఆదిలాబాద్‌, జూలై 23 : తెలంగాణ ఏర్పాటు విషయమై తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ అగస్టు నెలలో కేంద్రానికి లేఖను అందజేయనున్నట్లు ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీనే ప్రత్యామ్నాయం అని ఆయన…

పాఠ్య పుస్తకాలలో వందేమాతరం ఉండాల్సిందే

ఆదిలాబాద్‌, జూలై 23: విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో వందేమాతరం గీతం చేర్చాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు సుదర్శన్‌ పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులతో కలిసి సంతకాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలిపారు.…

ఖరీప్‌ పనులు ముమ్మరం

ఆదిలాబాద్‌, జూలై 23 : వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు, ప్రజలకు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. వర్షాలు లేక ఎండిపోయిన వాగులు, చేరువులు, ప్రాజెక్టులు గత రెండు…

జిల్లాలో తెలంగాణవాదుల అరెస్టుల పరంపరాలు

ఆదిలాబాద్‌, జూలై 23 : సిరిసిల్లలో విజయమ్మ చేస్తున్న దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నాయకులను, ముఖ్య కార్యకర్తలను అరెస్టులు చేశారు. సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దీక్షను పురస్కరించుకుని ముందు…