పట్టణంలో పోలీస్ ఎన్‌ఫోర్సుమెంట్ డ్యూటీ
ఖమ్మం, జూన్ 12 (జనంసాక్షి): పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు అధికంగా జరు గుతున్నాయి. సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ అఫీసర్లుగా ఉన్నప్పటికీ అసాంఘిక కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. పనిభారం అధికం కావడంతో పోలీసు సిబ్బందికి ఇబ్బందిగా తయారవుతుంది. వీటిపై…
