ఎడిట్ పేజీ

అరాచకానికి పరాకాష్ట బీహార్‌ ఘటన

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో అరాచకాలు ఎక్కువ. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఫ్యూడల్‌ విధానాలు సాగుతున్నాయి. రచ్చబండ తీర్పులు అమలవుతున్నాయి. పరువు హత్యలు సాగుతున్నాయి. వీటికి తోడు …

వలసలపై కఠినంగా వ్యవహరించాల్సిందే 

అసోంలో విడుదలైన జాతీయ పౌర రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సి) పార్లమెంటు లోపల వెలుపల ప్రకంపనలు సృష్టిస్తోంది.. అక్రమ వలసలను గుర్తించే ఎంతో సున్నితమైన ఎన్‌ఆర్‌సి పక్రియ ఇప్పుడు దేశంలో …

వర్షాభావంపై అన్నదాతల్లో ఆందోళన

వర్షాభావ పరిస్థితులు మరోమారు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అడపదడపా పడ్డ వర్షాలతో సాగులోకి దిగిన రైతులు మళ్లీ ఆకాశం కేసి చూస్తున్న రోజులు వచ్చాయి. నైరుతి రుతుపవనాల …

పంచాయితీల్లో పడకేసిన పారిశుద్ధ్యం 

సీజనల్‌ వ్యాధులు మరోమారు విజృంభిస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలతో ఇప్పుడు జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు. ఎక్కడిక్కడ ప్రజలు స్థానికంగానే వైద్యం తీసుకుంటున్నారు. జ్వరాలు …

మార్కెట్‌ విధానంలో మార్పులు రావాలి

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా కృషి చేస్తున్నా మార్కెట్లో మాత్రం దోపిడీని అడ్డుకోవడం లేదు. ఎన్ని సహాయాలో పొంది పంటలు పండించి మార్కెట్‌కు తీసుకుని …

తెలంగాణ రైతుకు బీమా భరోసా

ఆరుగాలం శ్రమించే రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే.. ఆయన కుటుంబం దిక్కులేనిదవుతున్నది. కనీసం బీమా కూడా దక్కని దుస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా …

తండాల్లో పంచాయితీ దండోరా

తండాల్లో ఇక పంచాయితీ గంట మోగనుంది. కొత్తగా వందలాది తండాలు పంచాయితీలుగా ఏర్పడడంతో వాటిల్లో పంచాయితీ కల కానరానున్నది. తండాలను పంచాయతీలుగా మార్చిన సర్కారు, నూతన పంచాయతీలతో …

మెడికల్‌ టూరిజం హబ్‌గా హైదరాబాద్‌

ఐటిరంగంలో దూసుకునిపోతున్న హైదరాబాద్‌ పారిశ్రామిక ప్రగతితో పాటు వైద్య రంగంలోనూ ముందడుగు వేస్తోంది. నాలుగేళ్లుగా ఈ రంగంలో గణనీయమైన ప్రగతి వస్తోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తెలంగాణ …

కాంగ్రెస్‌కు కలసి వస్తున్నహోదా హావిూ

ఎపిలో ప్రస్తుత పరిసథితులు కాంగ్రెస్‌కు కలసి వచ్చేలా ఉన్నాయి. ప్రత్యేక¬దా అంశం పార్లమెంటులో చర్చకు వచ్చినా కేంద్రం స్పష్టమైన హావిూ ఇవ్వక పోవడంతో కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రం లభించినట్లు …

సాగునీటి రంగం బలపడితేనే మేలు

ఎన్నోవిధాలుగా రైతాంగాన్ని ఆదుకోవడం కెసిఆర్‌ ప్రభుత్వం కృషిచేస్తున్నది. అయినా విపక్షాల తీరు మారడంలేదు. పదేపదే ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులు …