Wednesday, 11 November 2026

ఆదిలాబాద్

ప్రత్యేక రాష్ర్టంతోనే పండగలకు ప్రాధాన్యత : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

పరిగిలో ఘనంగా బతుకమ్మసంబరాలు  పరిగి రూరల్,సెప్టెంబర్ 29, (జనం సాక్షి) : ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాకే మన సీఎం కేసీఆర్  పండగలకు ప్రాధన్యత కల్పించారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గురువారం…

బాలాజీ చిట్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్యమన్యంపై కేసునమోదు… జ్యుడీషియల్ రిమాండ్ కు తరలింపు.

 పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ని బాలాజీ చిట్ ఫండ్  కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తాండూరు మరియు తాండూరు చుట్టుపక్కల గ్రామాలలోని వారితో చిట్ ఫండ్ కంపెనీలో రూపాయలు…

” నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐవివై ఆసుపత్రి పై కేసు నమోదు.”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 29( జనంసాక్షి): అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వచ్చిన పాపానికి నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ స్థానంలో నర్స్ వైద్య చికిత్సను అందించి ఓ మహిళ గర్భస్రావానికి కారణభూతమైన కొండాపూర్ ఐవివై లీఫ్ ఆస్పత్రి పై మాదాపూర్ పోలీసులు…

” నరేంద్రమోడీ భారత ప్రధానిగా భారతావని విశ్వగురు స్థానాన్ని అధిష్టించడం ఖాయం – భాజపా నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 29( జనంసాక్షి): భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ పరిపాలన ఎంతో సుభిక్షమైనదని, సుపరిపాలన ద్వారా దేశంలోని అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ప్రపంచ దేశాల మన్ననలను అందుకోవడం జరుగుతుందని, త్వరలోనే నరేంద్ర మోడీ భారత…

అక్టోబర్ 2న మునగాలలో బతుకమ్మ చీరలు పంపిణీ

మునగాల, సెప్టెంబర్ 29(జనంసాక్షి): అక్టోబర్ 2న అన్ని గ్రామాలలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని మునగాల గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉడుం కృష్ణ తెలిపారు. గురువారం మునగాల మండల కేంద్రంలోని టిఆర్ఎస్…

అంబరాన్ని అంటిన బతకమ్మ సంబరాలు_

*ఉద్యోగస్తులతో కలిసి స్టెప్పులేసిన ఎంపీపీ, ఖానాపురం సెప్టెంబర్ 29జనం సాక్షి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నడూలేని ఉత్సవం గురువారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో అన్ని శాఖల మహిళ ఉద్యోగులు వారి శాఖల అకృతులను బట్టి…

కన్నాల గ్రామపంచాయతీని పరిశీలించిన ఐటీడీఏ పీవో

పల్లి,సెప్టెంబర్29,(జనంసాక్షి) బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీని గురువారం ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి పరిశీలించారు. పోడు భూముల సర్వేలో భాగంగా కన్నాల గ్రామపంచాయతీని పరిశీలించామని ఆయన తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను, అప్లికేషన్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో…

సీఎం రిలీఫ్ ఫండ్ తో రోగులకు ఆర్థిక భరోసా

శివ్వంపేట సెప్టెంబర్ 29 జనంసాక్షి : ముఖ్యమంత్రి సహాయనీధి ద్వారా రోగులకు ఆర్థిక కల్పించడం జరుగుతుందని జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, స్థానిక జెడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా అన్నారు. మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన…

పదోన్నతి పొందిన ఆర్డీవోకు సన్మానం.

ఆర్డీవోను సన్మానిస్తున్న అధికారులు. బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి) డెప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవిని గురువారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా బెల్లంపల్లి తహసీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ…

బతుకమ్మ చీరల పంపిణీ

  తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 29, (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దసరా కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను మండలంలో ని, మేఘ్య తండ గ్రామంలో సర్పంచ్, కేలావత్ సాజి భిక్షనాయక్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా…