సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి
– పిఆర్టీయు మండలశాఖద్యక్షుడు శంకర్ ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) ఉపాధ్యాయులకు నష్టం కలిగే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పిఆర్టీయు మండలశాఖద్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు.పెన్షన్…









