ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన సిఓఈ విద్యార్ధులు.
– 100శాతం ఉత్తీర్ణత. – యంపిసిలో 464 , బైపిసిలో 432 మార్కులతో సత్తాచాటిన విద్యార్ధులు. – ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరైన 65మంది లో 20 మంది విద్యార్ధులకు గ్రూప్స్ లో వందశాతం మార్కులు.…










