బండి సంజయ్ అరెస్టు ను నిరసిస్తూ బిజెపి నిరసన
జనంసాక్షి రాజంపేట్ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా రాజంపేట్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టడం జరిగింది మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మండల బిజెపి పార్టీ అధ్యక్షులు…










