Wednesday, 11 November 2026

ఆదిలాబాద్

ఎమ్మార్పీ లేని సిగరెట్ ప్యాకెట్లు అమ్మకూడదు

నార్నూర్: ఎమ్మార్పీ లేని సిగరెట్ ప్యాకెట్లు అమ్మడం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. సోమవారం పట్టణంలో పొగాకు నియంత్రణ తనిఖీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగరెట్ ప్యాకెట్లపై ధర,…

గిరిజన రిజర్వేషన్లు పెంచాలి -ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోట్యా నాయక్

తొర్రూరు:27 జూన్ (జనంసాక్షి)  జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని ఎల్ హెచ్ పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూక్య కోట్యా నాయక్  డిమాండ్ చేశారు. సోమవారం డివిజన్ కేంద్రంలో ఎల్ హెచ్…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: రైతు గత ఏడాది సాగు చేసి పండించిన పంటకు సరిగా దిగుబడి రాక అప్పుల ఊబిలో చిక్కుకొని తను మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు పోలీసులు…

ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఎమ్మెల్యే పెద్ది

ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని రాగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ గ్రామీణప్రాంతాల్లోని యువతను క్రీడల వైపు…

అగ్నిపథ్ రద్దు

నిర్మల్ జిల్లా//కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సైనిక వ్యతిరేక స్కీమ్ అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు…  

దేశ రక్షణ, సైనికుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ బ్యూరో, జూన్27,జనంసాక్షి,,,  బీజేపీ పాలకులు దేశంలో వ్యవ్యస్తలన్నిటిని నిర్వీర్యం చేస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు, ఏఐసీసీ పిలుపు మేరకు అగ్నిపత్ కు వ్యతిరేకంగా     సోమవారం కలెక్టరేట్ ఎదుట…

 ఇంద్రవెళ్లి మండలంలోని మర్కగుడా గ్రామం నందు అంబెడ్కర్ విగ్రహం  శిథిలావస్థలో ఉన్నందున నిర్మాణం కొరకు మరియు సైడ్ వాల్ నిర్మాణం కొరకు నేడు మర్కగుడా గ్రామస్థులు ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారికి ఉట్నూర్ లోని తమ…

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం….. ***భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు….. టేకుమట్ల.జూన్25(జనంసాక్షి) రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

బాధిత కుటుంబాలకి పరామర్శ

కడం జూన్ 25 (జనంసాక్షి ) మండలం లోని ధర్మాజీ పెట్ గ్రామ మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల నర్సగౌడ్ భార్య లక్ష్మి ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిoది ఆ విషయం తెలుసుకొని ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్…

బస్టాండ్ ను సందర్శించిన డివిఎం

   బోథ్  జూన్ 24 (జనంసాక్షి)  బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను శనివారం డివిఎం మధుసూదన్ సందర్శించారు. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు జికే గంగాధర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు తాహేర్ బిన్ సలాం, బోథ్…