పల్లె ప్రగతి అద్భుతమైన కార్యక్రమం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కార్యక్రమం పల్లె ప్రగతి అని ఆయా జీపీ సర్పంచ్లు అన్నారు. శనివారం రోజున 5వ విడత పల్లె ప్రగతిపై ముగింపు సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు.ఈ కార్యక్రమం…









