యువతి గొంతు కోసిన యువకుడు
మంచిర్యాల,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : ఓ యువకుడు తన ప్రియురాలి గొంతు కోసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రామకృష్ణపూర్ కి చెందిన కమలాకర్ అనే యువకుడు కార్ డ్రైవర్ గా పని…
మంచిర్యాల,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : ఓ యువకుడు తన ప్రియురాలి గొంతు కోసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రామకృష్ణపూర్ కి చెందిన కమలాకర్ అనే యువకుడు కార్ డ్రైవర్ గా పని…
నిర్మల్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : గణెళిష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. నిమజ్జనానికి నెండురోజుల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఎక్డకా మద్యం సేవించి గొడవలకు దిగవద్దన్నారు. గణెళిష్…
కాళేశ్వరంపై ఇక విమర్శలు కట్టిపెట్టాలి మండిపడ్డ మంత్రి ఇంద్ర నిర్మల్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : కాంగ్రెస్, టిడిపిలు రాజకీయంగా తమ ప్రాబల్యం లేకుండా పోతుందనే భావనతో తెలంగాణ అభివృద్ది పనులపై కుట్ర చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఈ…
భూములు కోల్పోయిన గిరిజనులకు న్యాయం చేయాలి ఆదిలాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : తెలంగాణలో ఓపెన్‌కాస్టులకు స్థానం లేదన్న హావిూ మేరకు ఓసీపీల పేరుతో జరుగుతున్న నష్టాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అడ్డగోలుగా ఉపరితల గనులను…
హరితహారంలో మొక్కల పెంపకం జరగాలి ఆదిలాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : హరిత తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని నాటిన ప్రతి మొక్కను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. గ్రామ…
– బీజేపీ నేత వివేకానంద మంచిర్యాల, సెప్టెంబర్5 (జనం సాక్షి ) : కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ సెక్రటేరియట్‌ను కూల్చివేస్తున్నారని బీజేపీ నేత గడ్డం వివేకానంద విమర్శించారు. జిల్లాలోని వెన్నెల మండల కేంద్రంలో అక్రమ కేసులకు గురైన 12మంది…
రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోరా? ఆదిలాబాద్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : రాష్ట్రంలో యూరియా కొరతను నివారించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని,రైతుఉల రోడ్డెక్కకుండా చూడాలని సిపిఐ నేత ముడుపు ప్రభాకర్ రెడ్డి సూచించారు. రైతు సంక్షేమం అని…
నిర్మల్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : జిల్లాలో అతిపెద్దదైన కడెం ప్రాజెక్టులోకి వరదనీరు రాకడ కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌లోకి 919 క్యూసెక్యుల…
ఆదిలాబాద్,ఆగస్ట్31 ( జనంసాక్షి ) : పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో మిషన్ భగీరథ కింద ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు అందించేలా ముందుకు సాగుతోందని పురపాలక అధ్యక్షురాలు రంగినేని మనిషా తెలిపారు.…
ఆదిలాబాద్,ఆగస్ట్31 ( జనంసాక్షి ) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించడం ద్వారా సిఎం కెసిఆర్ తెలంగాణపై తన చిత్తశుద్దిని చాటుకోవాలని బిజెపి జిల్లా నాయకుడు పాయల శంకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ఎంతగా…