గిరిజన గ్రామాల సమస్యలు పట్టని రాజకీయ పార్టీలు
నాలుగేళ్లుగా పట్టించుకోని తెలంగాణ పాలకులు ఆదిలాబాద్,నవంబర్14(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేకానేక సమస్యలు ఉన్నా ఎవరు కూడా వీటిని ప్రస్తావించడం లేదు. అధికార టిఆర్ఎస్ అంతా చేశామనే గొప్పలు చెప్పడం మినహా, జిల్లాల్లో కనీసంగా రహదారి సౌకర్యాలను కూడా…









