కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలి ఎంపీపీ శరత్ రావు
ముస్తాబాద్ జూన్ 2 జనం సాక్షి తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ముస్తాబాద్ మండల కేంద్రంలో యువతీ, యువకులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ముస్తాబాద్ లో గత కొన్ని రోజులుగా కేటీఆర్ కోచింగ్ సెంటర్…










