Tuesday, 10 November 2026

కరీంనగర్

మహిళా పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ

రాయికోడ్ మార్చి06 జనం సాక్షి రాయికోడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  అల్లాపూర్ గ్రామ  సర్పంచ్ ప్రవీణ్ కుమార్  గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం రోజు  పారిశుద్ధ కార్మికులు బట్టలు పంపిణీ చేశారు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఈ…

టిఆర్ఎస్ హయాంలోనే మహిళా అభ్యున్నతికి కృషి     

– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి   హుజూర్ నగర్ మార్చి 6 (జనం సాక్షి): టిఆర్ఎస్ హయాంలోనే మహిళా అభ్యున్నతికి కృషి జరుగుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన…

జనగామ జిల్లాలో జరగనున్న రాజ్యాధికార యాత్రకు బయలుదేరిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు-

కాటారం మార్చి 06(జనం సాక్షి)బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ గారు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా  ఖిలాషపూర్ గ్రామం నుండి 300 రోజుల బహు జన రాజ్యాధికార…

ఎబివిపి ఆధ్వర్యంలో నిరసనలు

రాజన్న సిరిసిల్ల,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో డిగ్రీ కాలేజ్‌ కోసం విద్యార్థులు ఆందోళన చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ప్రైవేట్‌ కాలేజీలో చదివే స్థోమత లేక పేద విద్యార్థులు…

భ్రష్టుపట్టిన తెలంగాణ విద్యావిధానం

డిఎస్సీ నియామకాలు లేవు…కెజి టూ పిజి లేదు విూడియా సమావేశంలో మండిపడ్డ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి జగగిత్యాల,  ( జనం సాక్షి):  తెలంగాణ ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. డిఎస్సీలు లేవు..కెజి…

రాజన్న ఆలయానికి ఉచిత బస్‌ సర్వీస్‌

వేములవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని వేములవాడకు వచ్చిన భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెవేములవాడ రాజన్న దేవాలయాన్ని దర్శించుకునే భక్తులకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్విట్టర్‌…

వేములవాడలో శివస్వాముల ఆందోళన

వేములవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  వేములవాడ రాజన్న క్షేత్రంలో శివస్వాములు ఆగ్రహంతో రగిలిపోయారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని దీక్ష చేపట్టి మొక్కులు తీర్చుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలకోర్చి వస్తే తమను పట్టించుకోవడం లేదంటూ.. స్పర్శ దర్శనం కల్పించమని అడిగితే కనీస స్పందన…

 *దక్షిణ పెద్ద కాశీగా వేములవాడ రాజన్న ..

    దక్షిణ చిన్న కాశీగా.. ఉప్పులూరు శ్రీీ బాలా రాజరాజేశ్వర స్వామి*.. బాల్కొండ కమ్మర్పల్లి. ఆర్. సి . మార్చు 01( జనం సాక్షి): నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో  ఉప్పులూరు…

వేములవాడ రాజన్నను దర్శించుకున్న విజయశాంతి

ఏటా ఇస్తానన్న వందకోట్లు ఏమయ్యాయని ప్రశ్న వేములవాడ,ఫిబ్రవరి26(జనం సాక్షి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని బీజేపీ మహిళానేత విజయశాంతి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విజయశాంతి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న ఆలయానికి ఏటా ఇస్తానన్న వంద…

గ్రామాల్లో పారిశుద్యానికి ప్రాధాన్యం

కరీంనగర్‌,ఫిబ్రవరి26 (ఆర్‌ఎన్‌ఎ):ప్రభుత్వం గ్రామపంచాయతీలకు అందిస్తున్న ట్రాక్టర్లు సద్వినియోగం చేసుకుంటూ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలని పంచాయితీ అధికాఉఉల అన్నారు. నూతన పంచాయతీ చట్టాన్ని అనుసరించి సర్పంచ్‌ లు విధివిధానాల రూపకల్పనకు దోహదప డాలని చెప్పారు. ఎలాంటి అవకతవలకు తావులేకుండా నిక్కచ్చిగా…