తెలంగాణ ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయండి
ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ను ఆవిష్కరించిన ఉద్యమ కారులు జగిత్యాల,ఆగస్టు 26(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో వివిధ సంఘాలలో పనిచేసి మరోసారి మరికొన్ని లక్ష్యాలతో ముందుకు సాగేందుకే జగిత్యాల జిల్లా ఉద్యమకారుల సదస్సును నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని తెలంగాణ…










