Tuesday, 10 November 2026

కరీంనగర్

గ్రామప్రణాళిక పక్కాగా అమలు కావాలి

గ్రామాల్లో కార్యక్రమాలపై కలెక్టర్‌ ఆరా సర్పంచ్‌లదే కీలక భూమిక అన్న కలెక్టర్‌ నిధుల కొరత ఉండబోదని హావిూ జనగామ,సెప్టెంబర్‌11( జనంసాక్షి ) : ముప్పై రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో అభివృద్ధిని  సాధించుకోవాలని జనగామ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమం…

పచ్చదనానికి చిరునామా కావాలి

గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాలు నెరవేరాలి సిరిసిల్ల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     నెలరోజుల్లో పరిశుభ్రత, పచ్చదనానికి ప్లలెలు చిరునామాగా మారాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. …

గుణాత్మక విద్యతోనే పురోగతి

కరీంనగర్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   నాణ్యమైన, గుణాత్మక విద్యతోనే అన్ని రంగాల్లో రాణించే అవకాశాలున్నాయనీ  జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు అన్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పిల్లలకు చంద్రయాన్‌ విశేషాలను వివరించారు.ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపనాధ్యాయులపై…

బిజెపి చర్యలను ప్రజలు ఆమోదించరు

విమోచన దినోత్సవం కోసం రాజకీయాలా దమ్ముంటే కాళేశ్వరానికి జాతీయ¬దా ఇప్పించడి: టిఆర్‌ఎస్‌ కరీంనగర్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   అధికారదాహం కోసం విమోచన దినాన్ని బీజేపీ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటుందని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌ రెడ్డి ఆరోపించారు. నిజాంరాజును…

ఉమ్మడి కరీంనగర్‌,వరంగల్‌ జిల్లాలకు పెరిగిన ప్రాతినిధ్యం

సమతూకంతో అన్ని జిల్లాలకు స్థానం కల్పిస్తూ త్రివర్గం కూర్పు వెలమ,బిసి సామాజిక వర్గాలకు నాలుగేసి పదవులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతూకాన్ని పాటించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు, వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా…

రూ.400 కోట్లతో..  వేములవాడ ఆలయ అభివృద్ధి

– దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ…

యూరియా కష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత

కరీంనగర్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  గతంలో ఎప్పుడు కూడా ఇలా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదని మాజీమంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఇది సర్కార్‌ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు.  వేకువజాము నుంచే…

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉత్సవాలు

కరీంనగర్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   గణెళిశ్‌ నవరాత్రులు  భారీ బందోబస్తు నడుమ నిర్వహించాలని కరీంననగర్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను  పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నవరాత్రులను ముందుచూపుతో, అన్ని జాగ్రత్తలతో నిర్వహించాలని సూచించారు.  పండగ ముగిసేంత…

సిసి కెమెరాలతో ఉత్సవాల పర్యవేక్షణ

పోలీసులకు సహకరించాలని వినతి జగిత్యాల,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):  వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాఫీగా సాగేందుకు ఎస్పీ సింధూ శర్మ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సమస్యాత్మక ప్రదేశాల్లో జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో సమస్యాత్మక…

ఈటల మాటలతో అగ్నిపర్వతం పేలుతుందనుకుంటే

కేటీఆర్‌ ఫోన్‌తో తుస్సుమన్న ఈటల: రేవంత్‌ సిరిసిల్ల: కేసీఆర్‌, కేటీఆర్‌తో అధికారం, పంపకాల్లో ఏం తేడా జరిగిందో తెలియకపోయినా ఈటల రాజేందర్‌ మాట్లాడింది చూస్తే లావా ఉప్పొంగినట్లుగా ఉందని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. శుక్రవారం కొదురుపాకలో జరిగిన మిడ్‌మానేరు నిర్వాసితుల…