మిడ్‌మానేరు నిర్వాసితులను ఆదుకోండి
– ముంపుబాధితుల గోస పట్టదా? – తక్షణం బాధితులకు పరిహారం చెల్లించాలి – ప్రశ్నించే గొంతును అణగదొక్కుతున్నారు – నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు – రూ. 1000 కోట్లు వెచ్చించి ప్రగతి భవన్ నిర్మించుకున్నారు –…








