Tuesday, 10 November 2026

కరీంనగర్

సర్పంచ్‌లకు చెక్‌ పవరేది?

కాంగ్రెస గెలిస్తేనే టిఆర్‌ఎస్‌కు గుణపాఠం: కటకం కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): కొత్త సర్పంచులు గెలుపొంది మూడు నెలలైనా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం చెక్‌ పవర్‌ ఇవ్వలేదని కరీంనగర్‌ డిసిఇస అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడమంటే…

కుక్క కోసం మహిళపై దాడి

పెద్దపల్లి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):   కాంగ్రెస్‌ నాయకులు బరితెగిస్తున్నారు. గాంధీనగర్‌లో ఉండే పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్‌.. కేవలం పెంపుడు కుక్క కోసం పక్కింటి వారిపై అమానుషంగా దాడి చేశాడు. వారి కుక్క.. తమ ఇంట్లో బహిర్భూమికి వెలుతుందని చెప్పినందుకు…

పంటలబీమాపై అవగాహన కరవు

అకాల వర్షాలతో నష్టపోయిన వారికి పరిహారం అనుమానమే జగిత్యాల,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ చేతికందే దశలోని పంటలు దెబ్బతినడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. మామిడిలో కాయలు నేలరాలగా గొలక దశలోని వరిపైరులో గింజలు నేలరాలడంతో నష్టం చాలా…

ఎన్నికల సవిూక్షకు అధికారుల గైర్హాజర్‌

8మందికి షోకాజు నోటీసులు కరీంనగర్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో ఎన్నికల నిర్వహణకు 22న…

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే

– ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ కీలక భూమిక పోషిస్తుంది – పరిషత్‌ ఎన్నికల్లో గులాబీ జెంగా ఎగురవేద్దాం – టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ కరీంనగర్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌…

నేడు వేములవాడ హుండీ లెక్కింపు

వేములవాడ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారికి భక్తులు హుండీలో వేసిన కానుకలను 23వ తేదీ మంగళవారం ఉదయం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ వెల్లడించారు. అందుకుగాను ఉదయం ఆలయ ఓపెన్‌స్లాబ్‌పై ఆలయ అధికారులు, సిబ్బంది విధిగా హాజరుకావాలని ఆయన…

అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం

పనిచేసే వారికే ఎన్నికల్లో ప్రాధాన్యం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జరుగుచున్న అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. రైతు బంధు, రైతుబీమా లాంటి పథకాలను…

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు 

కరీంనగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): రైతు పండించిన ధన్యాన్ని మార్కెట్‌కు తరలించడానికి రవాణా భారం, కాలయాపన లేకుండా ఉండేందుకే గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  వివరించారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన తేమలేని ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన…

ఉపాధి పనుల వద్ద రక్షణ ఏర్పాట్లు 

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎండలు మండుతున్నందున పనిక్షేత్‌ంరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు.  ఆయా ప్రాంతాల్లో  చేపడుతున్న ఉపాధి పనులను నిత్యం …

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు: ఎమ్మెల్యే

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఆదర్శమనీ, రివర్స్‌ పంపింగ్‌తో తెలంగాణ సస్యశ్యామలం కానుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాళేశ్వరం పనులు శరవేగంగా సాగుతున్నాయని…