భూసమస్యల పరిష్కారానికి కృషి
జగిత్యాల,మే20(జనంసాక్షి): అర్హులందరికీ పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని ఆర్డీవో ఆనంద్‌కుమార్ స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ పట్టా పాసు పుస్తకాలు తప్పనిసరిగా అందిస్తామన్నారు. గ్రామాల వారీగా భూసమస్యలను పరిష్కరించి, ఈకేవైసీ పూర్తి చేసి అప్పటికప్పుడే పాసు పుస్తకం పంపిణీ…






