Tuesday, 10 November 2026

కరీంనగర్

‘ప్రజలు ప్రశ్నిస్తారనే కేసీఆర్‌ అలా చేస్తున్నారు’ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శలు

జగిత్యాల: రాష్ట్రంలో భూప్రక్షాళన బాగా చేశారంటూ రెవెన్యూ సిబ్బందిని సీఎం కేసీఆర్‌ మెచ్చుకోలేదా అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. గతంలో భూప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల పరిశీలన సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులను అందలమెక్కించి వారికి నెల జీతం బోనస్‌గా…

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ 

కరీంనగర్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై  దొంగతనం కేసులు నమోదు చేస్తామని మైనింగ్‌ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన వాహనాల డ్రైవర్లు, యజమానులపై కూడా కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.  ఇసుకను అక్రమంగా…

 ప్రచారంలో ప్రజల స్పందన అపూర్వం

ఎక్కడికి వెళ్లినా సానుకూల స్పందన 16 సీట్లు గెలుస్తామనడానికి ఇదే నిదర్శనం మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం అద్బుతంగా సాగుతోందని, గతంలో కంటే ప్రజలు మరింత ఆసక్తిగా తమకు మద్దతుగా…

కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులు

పటిష్టంగా ఎన్నికల బందోబస్తు: కమిషనర్‌ కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): రామగుండం కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వివరించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో చేపట్లాల్సిన చర్చలను వివరించారు. ప్రాణహిత నది…

మరోమారు వినోద్‌ను గెలిపించుకుందాం

యువత,మహిళలు అంతా కలసి రావాలి ప్రచారంలో ప్రజలకు గంగుల వినతి కరీంనగర్‌,మార్చి26(జ‌నంసాక్షి): వినోద్‌కుమార్‌ను ఐదులక్షల మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  పిలుపునిచ్చారు. ఆయన నేరుగా ప్రజలను కలుస్తూ టిఆర్‌ఎస్‌కు…

 పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచన కరీంనగర్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలో 16నుంచి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లోపాలు లేకుండా చూసుకున్నారు. అలాగే పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో…

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు కరీంనగర్‌,మార్చి12(జ‌నంసాక్షి): పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని జిల్లా విద్యాధికారి చెప్పారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా…

కొండగట్టులో పవిత్రోత్సవాలు

జగిత్యాల,మార్చి11(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో లోక కల్యాణార్థం త్రయహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి.సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు తిరుమంజనం, ఆరాధన, 9:30 గంటలకు పవిత్ర ఆహ్వానం, పుణ్యహ వచనం, రక్షా…

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ,మార్చి11(జ‌నంసాక్షి): వేములవాడలో సోమవారం భక్తులు పోటెత్తారు. దీనికితోడు వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండం లో స్నానాలు ఆచరించి,…

15న పెద్దపల్లి సన్నాహాక సభ

పెద్దపల్లి,మార్చి11(జ‌నంసాక్షి): పెద్దపల్లి పార్లమెంట్‌ సన్నాహక సమావేశం ఈనెల15న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. ఇందుకోసం భారీగా ఏర్పా/-టుల చేస్తున్నామని అన్నారు. ద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…