కేటీఆర్కు హమాలి సంఘం సంపూర్ణ మద్దతు
వీర్నపల్లి నవంబర్ 12 (జనంసాక్షి): కేటీఆర్కు హమాలి సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈమేరకు ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో టీఆరెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ నాయక్ ,ఏఎంసీ వైస్ చైర్మన్ రాజేష్ బాబు ఆధ్వర్యంలో వీర్నపల్లి మండల…






