Tuesday, 10 November 2026

కరీంనగర్

గాంధీ భవన్‌కు వద్ద ‘రెడ్డి’ వర్గీయుల ఆందోళన

వేములవాడ రూరల్‌(జనంసాక్షి): వేములవాడ నియోజకవర్గం లోని కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అసమ్మతి సెగ గాంధీ భవన్‌ కు తాకింది వలసవాదులకు, అవకాశవాదులకు టిక్కెట్టు ఇవ్వొద్దంటూ ”రెడ్డి” వర్గీయుల ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వద్ద నిరసన చేపట్టారు. నియోజకవర్గ కాంగ్రెస్‌…

జీవన్‌ ప్రమాణ్‌కు కౌంటర్లు ఏర్పాటు చేయాలి

గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : సింగరేణి రిటైర్డ్‌ కార్మికులు జీవన్‌ ప్రమాణ్‌ పత్రాలను సమర్పించడానికి బ్యాంకుల్లోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఎఐవైఎఫ్‌ పెద్దపల్లి జిల్లా ప్రధానకార్యదర్శి మద్దెల దినేష్‌ పేర్కొన్నారు. రిటైర్డ్‌ కార్మికులు పెన్షన్‌ పొందడానికి…

గడప గడపకు కాంగ్రెస్‌ ప్రచారం

జగిత్యాల,నవంబర్‌11(జనంసాక్షి): గొల్లపల్లి మండలంలోని తిరుమలాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షుడు కిష్టంపేట రమేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలాపూర్‌ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం నిర్వహించారు. అనంతరం పలువురు మైనార్టీసెల్‌ కమిటీ సభ్యులు ఇమ్రాన్‌,నాయీమ్‌,సాదిక్‌,ఆయూబ్‌,అబిద్‌,అస్లాం తదితరులు…

ప్రజాసేవలో అందుబాటులో ఉంటున్న నన్ను ఆశ్వీరదించండి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి జగిత్యాల బ్యూరో,నవంబర్‌11(జనంసాక్షి): సష్టికి ప్రతిస ష్టి చేసే మెలకువ కలిగి , సాంకేతిక నైపుణ్యం కలిగిన విశ్వబ్రాహ్మణులకు ఎల్లవేళలా అండగా ఉంటామని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌…

అవకాశం ఇవ్వండి అభివద్ధికి కషి చేస్తా

బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్య.. పెగడపెల్లి,నవంబర్‌11(జనంసాక్షి): పెగడపెల్లి మండలంలోని రాంభద్రునిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం అంజయ్య ఇంటింటికి తిరుగుతూ తిరుగుతూ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా…

తెరాస చేసిన అభివద్ధిని చూసి ఓటెయ్యండి

      జగిత్యాల,నవంబర్‌11(జనంసాక్షి): రాయికల్‌ మండలంలోని కిష్టంపేట గ్రామంలో తెరాస యువజన అధ్యక్షుడు ఎలిగేటి అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు…

కష్టపడండి… అండగా ఉంటా

– బూత్‌ కమిటీ నాయకులకు చందర్‌ విజ్ఞప్తి గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : బూత్‌ లెవల్‌ స్థాయిలో ప్రతి ఓటరును కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని, ఈ ఒక్కసారి కష్టపడితే తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, అండగా…

అభివృద్ధిని చూసి ఓటు వేయండిఅభివృద్ధిని చూసి ఓటు వేయండి

– కార్మికుల సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం –  డిప్యూటీ మేయర్‌ ముప్పిడి సత్యప్రసాద్‌ వెల్లడి గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రామగుండం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి సింగరేణి కార్మికులు ఓటు వేయాలని, ఆ అభివృద్ధి…

సోమారపుకు మద్దతుగా 34వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం

గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రామగుండం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు మద్దతుగా ఆదివారం రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 34 వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు దొమ్మేటి వాసు, రంగు బ్రహ్మం  ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.…

తాడిచెర్లలో తెరాస ఇంటింటి ప్రచారం

మల్హర్‌,నవంబర్‌ 11( జనంసాక్షి);మండల కేంద్రం తాడిచెర్లలో ఆదివారం తెరాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కెసిఆర్‌ ప్రభుత్వం అభ్యర్థి పుట్ట మధన్న చేసిన అభివృద్ది పనులు వివిద సంక్షేమ పథకాల గురించి పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా చేసిన సేవలను…