రైతు సంక్షేమానికి బాటు వేసిన కెసిఆర్
అర్థంకాని వారే విమర్శలు చేస్తున్నారు ప్రాజెక్టుల పూర్తితో మారనున్న స్వరూపం: కొప్పుల కరీంనగర్,జూలై27(జనంసాక్షి): రైతులను ఆదుకునేందుకు ఎలా బాటలు వేయాలో సిఎం కెసిఆర్ చేసి చూపారని చీఫ్‌విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ వ్వయసాయ రంగంలో…




