కరీంనగర్ స్మార్ట్ సిటీ పరుగులేవీ
ఆధునీకరణకు అడ్డంకులు తొలగేనా? కరీంనగర్,ఆగస్ట్6(జనం సాక్షి): కేంద్రం స్మార్ట్ సిటీగా కరీంనగర్‌ను ప్రకటించాక అందుకు అనుగుణంగా ప్రణాళిక మేరకు పట్టణ ఆధునీకరణ జరగాల్సి ఉంది. అయితే అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల కాకపోవడంతో ఆధునీకరణ మేడిపండు చందంగా మారింది.…

