Monday, 9 November 2026

కరీంనగర్

గణతంత్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన

కరీంనగర్‌,జనవరి24(జ‌నంసాక్షి): గోదావరిఖనిలో సింగరేణి జవహర్‌లాల్‌నెహ్రూ క్రీడా మైదానంలో గణతంత్ర వేడుకలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.  ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక ఏర్పాట్లు ఎక్కడ చేయాలన్న విషయాలపై అధికారులతో చర్చించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యే విధంగా పాఠశాలల…

ఆంధ్రా జన్మనిస్తే… తెలంగాణ పునర్జన్మనిచ్చింది

– తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం – నాలుగేళ్ల పసి తెలంగాణాను అభివృద్ధిచేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది – నాకు ఏ ఒక్కరితోనూ వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు – కాంగ్రెస్‌ నేతలంతా నా అన్నదమ్ములే – నిబద్ధతతో…

నాటిన మొక్కలను సంరక్షించాలి

కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగానాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను వాటరింగ్‌ చేయాలన్నారు. వర్షాభావ పరిస్తితుల నేపథ్యంలో…

ప్లాస్టిక్‌ అమ్మకాలపై కొరడా 

కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న ప్లాస్టిక్‌పై సమర భేరి మోగించేందుకు నగర పాలక సంస్థ  నడుం బిగించింది. చాలాకాలంగా కూడా వేచి చూసే ధోరణితో ఉన్నప్పటికీ ఎంతకీ వ్యాపారుల్లో మార్పు రాకపోయే సరికి కార్యక్షేత్రంలోకి దిగారు.  ప్లాస్టిక్‌…

ప్రజలను మభ్యపెట్టడం మానుకోండి:పొన్నం

కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకే ఒక్క సంతకంతో రైతుల రుణాలన్నింటిని మాఫీ చేయడమేకాక, సక్రమంగా చెల్లించిన రైతులకు 5 వేల బోనస్‌ ఇచ్చింది నిజం కాదా అని మాజ ఎంపి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.టీఆర్‌ఎస్‌ లక్షరూపాయల రుణమాఫీ…

వేములవాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడ,జనవరి22(జ‌నంసాక్షి):  దక్షిణకాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు.  వసంతపంచమికి తోడు సోమవారం కావడంతో వేకువ జామునుంచే దర్శనం కోసం భక్తులు తరలి వచ్చారు.  స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు.…

రైతు సంక్షేమ ప్రభుత్వమిది: నారదాసు

కరీంనగర్‌,జనవరి18(జ‌నంసాక్షి):రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారిని ఆదుకునేందుకు సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టులను కొత్త పూఉంతలు తొక్కిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. కాళేశ్వరం నీటి తరలింపు పథకం ఓ అద్భుతమైన విజన్‌ అన్నారు. ఎస్సారెస్పీని నింపడం…

ఐటి విస్తరణతో యువతకు చేయూత : ఎంపి

కరీంనగర్‌,జనవరి9(జ‌నంసాక్షి ):  ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రాలకు ఐటిని విస్తరించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. దీంతో జిల్లాల్లో యువతకు…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రైతు సంక్షేమం కోసం 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. మొయినాబాద్‌లో…

భర్త మెడ కోసిన భార్య  అక్కడికక్కడే మృతి 

వేములవాడ: పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వస్వామి ఆలయ పరిసరాల్లోనే భార్య..తన భర్త మెడకోసి దారుణంగా హత్య చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా నంగనూర్‌ మండలం ఘన్పూర్‌ గ్రామానికి చెందిన బండి బాలయ్య(37),…