గిట్టుబాటు ధరల కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జనగామ,ఏప్రిల్20(జనంసాక్షి): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఊరూర ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి అన్నారు. పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆయన…
