కరీంనగర్ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు:టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు
కరీంనగర్: కరీంనగర్ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు కరీంనగర్లో పాత్రీకేయుల సమావేశంలో గంగుల కమలాకర్‌తో కలసి విజయరామరావు అన్నారు. కరీంనగర్ ఎంపీ నిజామబాద్, పెద్దపెల్లి ఎంపిలు పోన్నం, యాష్కి, వివేక్‌లు జిల్లాకు ఒరగ పెట్టినది…

