Saturday, 7 November 2026

కరీంనగర్

పంచాయతీ కార్యాలయంలో విద్యుత్‌ సిబ్బంది నిర్భంధం

మానకొండూరు: గట్టుదుద్దెనపల్లి గ్రామంలో అప్రకటిత విద్యుత్‌కోతలకు నిరసనగా నలుగురు విద్యుత్‌ సిబ్బందిని రైతులు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్భంధించారు. రెండుగంటలపాటు లోపల ఉంచారు. రాత్రివేళల్లో విద్యుత్‌ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని విడిపంచారు. అధికారులతో మాట్లాడతామని…

కాంట్రాక్ట్‌ కార్యదర్శిలను లెగ్యూరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరావదిక సమ్మె

కరీంనగర్‌(టౌన్‌): కొత్తగా భర్తి చేయనున్న పంచాయతి కార్యదర్శిలను నియమించడానికి ముందే గ్రామ పంచాయితీలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న  కాంట్రాక్ట్‌ కార్యదర్శిలను లెగ్యూరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరావదిక సమ్మే దిగారు.

జిల్లా విద్యాశాఖాధికారి కార్యలయం ముట్టడించిన పండిత్‌ టీచర్లు

కరీంనగర్‌(టౌన్‌): జిల్లాలోని పండిత్‌ టీచర్లను పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ స్కేల్‌ను వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యలయాన్ని పండిత్‌ టీచర్లు ముట్టడించారు.

వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, శిశువు మృతి

కరీంనగర్‌: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీతోపాటు శిశువు మృతి  చెందింది. హుస్నాబాద్‌ మండలం మండాపూర్‌ గ్రామాకిని చెందిన ఆకల రజితను ప్రసవం కోసం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి ఐదు రోజుల క్రితం తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున…

ఎన్టీపీసీలో 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగావాట్ల విద్యుత్‌  ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తోన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడకల్లో జాతి నాయకులను మరచిన ప్రభుత్వ యంత్రంగం, మంత్రులు-శాసన సభ్యులు.

కరీంనగర్‌:(టౌన్‌) తెలంగాణ మాల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అంబెడ్కర్‌ విగ్రహనికి పూల మాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా స్వాతంత్య్రన్ని అందించిన జాతీ నాయకులను ప్రభుత్వం మరిచి…

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ జిల్లా కురుమ సంఘం

కరీంనగర్‌:(టౌన్‌) కురుమ సంఘం నగర అధ్యక్షుడు బీర్ల నర్సయ్య ఆధ్వర్యంలో కొత్త కురుమవాడ(విద్యానగర్‌) లో జెండా ఆవిష్కరించారు. దేశం కోసం పోరాడిన నాయకుల గూర్చి మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కర్రె ప్రవీణ్‌కుమార్‌, నగర ప్రధాన కార్యదర్శి…

సెల్‌షాపుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

కరీంనగర్‌:(టౌన్‌)సెల్‌షాపుల సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు హబీబ్‌ ఆధ్వర్యంలో మానేరు హోటల్‌ కాంప్లేక్స్‌ ముందు జెండా ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా భబీబ్‌ మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో స్వతంత్య్ర దినోత్సవం రావటం చాలా ఆనందంగా ఉందని, దేశం మనకోసం స్వతంత్య్రం…

తెలంగాణ చౌక్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

కరీంనగర్‌:(టౌన్‌) తెలంగాణ చౌక్‌లో బీసీ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కుల సంఘాల చైర్మన్‌ జీఎస్‌.ఆనంద్‌ జెండా ఆవిష్కరించారు.  కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మళ్లి వచ్చే స్వతంత్య్ర దినోత్సవ…

టీఎన్జీవోస్‌ జిల్లా కార్యలయంలో జెండా ఆవిష్కరణ

కరీంనగర్‌:(టౌన్‌) టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఎ హమీద్‌ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా కార్యలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించరు. ఈ సంధర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగస్తులు విధి నిర్వహణలో…