అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కొత్తపల్లి బీడీ కాలనీలో వివాహిత టి.మానస(23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంటిలో ఉరివేసినట్లు ఆనవాళ్లు కన్పించాయని, మృతురాలి భర్త రమేష్ మానసను చంపాడంటూ ఆగ్రహంతో మానస పుట్టింటివారితో పాటు మహిళలు దేహశుద్ది…


