Saturday, 7 November 2026

కరీంనగర్

ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల మంత్రివర్గ తీర్మాణాలను ప్రజలకు విడుదల చేయాలని డిమాండ్‌

కరీంనగర: ఎస్సీ-ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించిన విధాంగా ఖర్చు చేయాలని మంత్రి వర్గ కమిటీ నివేదికను ప్రజలకు విడుదల చేయాలని దళితుల సంబందించిన చట్టాలను తూచతప్పకుంగా అమలు చేయాలని ఎస్సీ,ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల సాధన జేఏసీ కరీంనగర్‌ కమిటీ…

గోదావరిఖనిలో ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాదయాత్ర

గోదావరిఖని: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గోదావరిఖనిలో ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు నాగరాజు నేతృత్వంలో పలు విద్యాసంస్థలు, వసతి గృహాలను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగిన తెలుసుకున్నారు.

ఐసీడీఎస్‌ కార్యలయంలో చోరికి యత్నం

కరీంనగర్‌: కరీంనగర్‌ రూలర్‌ ఐసీడీఎస్‌ కార్యలయంలో తాళం పగులగొట్టి దుండగులు బీరువా తాళాలు పగులగొట్టి ఆఫిస్‌ ఫైల్‌లను చిందరవందరగా చేసి  నగదు ఉమైన ఉన్నాయా.? అని వెతికినట్టు ఐసీడీఎస్‌ అధికారిని డి.రాధామ్మ పోలీసులకు ఫిర్యాదు చేసినాది. కరీంనగర్‌ వన్‌టౌన్‌…

ధర్మపురి లో భక్తుల సందడి

ధర్మపురి : అక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సోమవారం కరీంనగర్‌య, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు లఘు న్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహించారు.

ధర్మపురి లో భక్తుల సందడి

ధర్మపురి : అక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సోమవారం కరీంనగర్‌య, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు లఘు న్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహించారు.

విద్యుత్‌ అధికారుల నిర్భంధం

మండల పరిధిలోని అంకూరు గ్రామంలో ట్రాన్స్‌ ఫార్మర్‌కు అన్‌ ఆఫ్‌ స్విచ్‌ ఏర్పాటు చేయలేదని గ్రామస్థులుట్రాన్స్‌కో అధికారులను నిర్భంధించారు. అనంతరం పై అధికారులు మాట్లాడటంతో గ్రామస్థులు వారిని వదిలి పెట్టారు.

అర్హులకు పట్టాలివ్వాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ప్రభుత్వ భూములను అనర్హులకు అక్రమ పట్టాలు ఇవ్వటాన్ని నిరసిస్తూ గ్రామస్థులు పెద్దపల్లి ఎమ్మార్వో కార్యలయం ముందు ధర్నా చేశారు. అర్హులైన వారిని గుర్తించి తిరిగి పట్టాలివ్వాలని వారు ఎమ్మార్వో చంద్రయ్యకు వినతిపత్రం…

ప్రజావాణిలో విద్యార్ధుల ఆందోళన

ఎలకతుర్తి: ఎలకతుర్తి లోని తహసిల్ధారు కార్యలయంలో సోమవారం నిర్వహించిన ప్రజివాణి కార్యక్రమంలో వల్బాపూర్‌ గ్రామానికి చెందిన సుమారు వంద మంది విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ ఏడాదిన్నర క్రితం ఆంగ్ల ఉపాధ్యాయురాలు మంజుల డిప్యుటేషన్‌…

కమాన్‌పూర్‌లో గ్రామ కార్యదర్శి నిర్బంధం

కమాన్‌పూర్‌:మండల కేంద్రంలోని నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి రమేష్‌ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు అతనిని నిర్భంధించారు. గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని, పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని గ్రామస్థులు వాపోయారు.…

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

పెగడపల్లి : ప్రతిమ ఆసుపత్రి, ఆర్‌ఎంపీ, పీఎంపీ మండల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పెగడపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 1200 మంది రోగులకు ప్రతిమ సంస్థకు చెందిన వైద్యులు పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ…