Saturday, 7 November 2026

కరీంనగర్

వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో చోరీ

పెగడపల్లి : మండల కేంద్రంలోని వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘం కార్యాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగల గొట్టి లోనికి ప్రవేశించి బీర్వాలో ఉన్న రూ.1.75 లక్షల నగదును అపహరించుకుపోయారు. సిబ్బంది సోమవారం ఉదయం చోరీ…

ఘనంగా జయ శంకర్‌ జయంతి

గోదావరిఖని: తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయయంది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో రామగుండం రీజియన్‌లోని ఆర్‌జీ 1,2,3,ల్లోని 9 భూగర్భ, 4 ఉపరితల గనులపై జయశంకర్‌ చిత్రపట్టాన్ని ఉంచి పూల…

నగరానికి వన్నె తెచ్చే జగదాంబ షాపింగ్‌మాల్‌

కరీంనగర్‌ టౌన్‌ : నగరంలో అతి పెద్ద పురుషుల షూటింగ్స్‌, షర్టింగ్స్‌, మెన్స్‌వేర్‌, షాపింగ్‌మాల్‌ జగదాంబ నేడు ప్రారంభం కానుంది. నగర ప్రజలు షాపింగ్‌ కొరకు హైద్రాబాద్‌, వరంగల్‌ నగరాలకు వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల పురుషుల దుస్తులు,…

మహిళల కోసం అతి పెద్ద వస్త్ర ప్రపంచం ఎవ్రీ డే ఫ్యాషన్‌

కరీంనగర్‌ టౌన్‌ ఆగస్టు 5 (జనంసాక్షి) :నగర మహిళల కోసం అతి పెద్ద వస్త్ర ప్రపంచం ఎవ్రీ డే ఫ్యాషన్‌ నేడు ప్రారంభం కానుంది. మహిళల కోసం అన్ని రకాల వస్త్రాలు, ఫ్యాషన్‌లు ఒకే దగ్గర లభ్యమయ్యే అవకాశం…

‘సింగరేణిలో జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించండి’

గోదావరిఖని, ఆగష్టు 5, (జనంసాక్షి):తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రోపెసర్‌ జయశంకర్‌ జయంతిని సింగరేణిలో సోమవారం ఘనంగా నిర్వహించాలని… గుర్తింపు సంఘం టిబిజికెఎస్‌ కార్మికులకు పిలుపునిచ్చింది. ఆదివారం స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెంగర్ల…

మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌

కరీంనగర్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : రంజాన్‌ మాసం ఆధ్యాత్మికంగానే కాకుండా, కులమతాల మధ్య భారతదేశంలో సఖ్యతకు చిహ్నమని చల్మెడ వైద్య విద్యా సంస్థల చైర్మన్‌ చల్మెడ లక్ష్మీనర్సింహారావు తెలిపారు. ఆదివారం కరీంన గర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో…

జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఏకం కండి

ప్రజా గాయకుడు గద్దర్‌ పిలుపు కరీంనగర్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం జండాలు పక్కన పెట్టి పోరాటానికి సిద్దం కావాలని ప్రజా గాయకుడు గద్దర్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం బహుముఖ పోరాటం కాదని… ఏకోన్ముఖ…

వివాహిత ఆత్మహత్య

కోహెడ: మండంలోని కూరెల్ల గ్రామానికి చెందిన వివాహిత గుడి హేమలత (23) ఆత్మహత్య చేసుకుంది. అత్తవారింట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. భర్త కరుణాకర్‌ రెడ్డి. అత్తమామలు వసంత, గోపాల్‌ రెడ్డి అదనపు కట్నం కోసం…

తల్లి పాలపై అవగాహన కార్యక్రమం

హుస్నాబాద్‌: మండలంలోని అంతకపైట గ్రామంలో ఈరోజు అంగన్‌ వాడి కేంద్రం అధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సంధర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిని, బాలింత మహిళలకు వివరించారు. శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తప్పనిసరని వారు తెలియజేశారు. ఈ…

108 వాహన సేవల వినియోగంలో జిల్లా ప్రథమ స్థానం : జేసీ

కరీంనగర్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : జిల్లాలో గర్భిణిలు 108 వాహనసేవల వినియోగించు కోవడంలో రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ అన్నారు. శుక్రవారం 108 వాహనాలపై జరిగిన జిల్లా స్థాయి…