Friday, 6 November 2026

కరీంనగర్

తెలంగాణా పై ఏకభిప్రాయ సాధనకు కృషి చేయాలి : శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌ : తెలంగాణా రాష్ట్ర సాధనకు సంబంధించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణా పై పార్టీ అధిష్ఠానంపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని అయన తెలియజేశారు.

మద్యంషాప్‌ వద్దని బసంత్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్యయత్నం

కరీంనగర్‌:  రామగుండంలోని బసంత్‌నగర్‌లో ఇండ్ల మద్య మద్యం షాపు ఏర్పాటు చేశారు దీనిని వ్యతిరేఖించిన స్థానికులు ధర్నా నిర్వహించారు. యజమాని మాత్రం అబ్కారి పోలీసుల సహయంతో మద్యం షాపు ప్రారంభించాడు. దీనితో ఒక యువకుడు ఒంటిపై కిరొసిన్‌ పోసుకుని…

పోటెత్తిన ఆలయాలు!

కరీంనగర్‌, జూన్‌ 30: తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని కాళేశ్వరం, ముక్తేశ్వరాలయం, ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయాలు శనివారంనాడు భక్తులతో పోటెత్తాయి. లక్షలాది మంది భక్తులు గోదావరిలో పుణ్య స్నానమాచరించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరంలో తొలి…

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. రామడుగు మండలం వెలచాలకు చెందిన అనిల్‌, రజితలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అనిల్‌ హైదరాబాద్‌లో హోటల్‌…

ప్రభుత్వాస్పత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు

– జనరిక్‌ మందుల దుకాణం ఏర్పాటు కరీంనగర్‌, జూన్‌ 27 : కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు. 300 పడకలున్నా ఆ ఆసుపత్రి రోగులకు వైద్య…

డ్రిప్‌ ఇరిగేషన్‌తో రైతులకు లాభాలు!

కరీంనగర్‌, జూన్‌ 27 : సాంప్రదాయక సాగు పద్దతులలో పంటు వేసి ఆశించిన దిగుబడులు రాక ఇబ్బందులు పడిన రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతుల వైపు ఆకర్షితులు కావడం సహజం. పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్న నేటి తరుణంలో, వర్షాభావ…

పర్లపల్లీలో తిరగబడ్డ గ్రామస్తులు

కరీంనగర్‌: తిమ్మపూర్‌ మండలంలోని పర్లపల్లీ గ్రామంలోని గ్రామస్తులు కెమికల్‌ ఫ్యాక్టరిపై తిరగబడ్డారు. కెమికల్‌ ఫ్యాక్టరీ పై దాడి చేసి పటు వాహనాలను గ్రామాస్తులు ద్వంసం చేశారు. ఈ దాడిలో దాదాపు అరవై లక్షలకు పైగ ఆస్తి నష్టం వాటిల్లీంది.…

ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

కోల్‌సిటి, జూన్‌ 26, (జనం సాక్షి)  రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజావాణిలో ప్రజలు తమ వార్డులకు సంబంధించిన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై దరఖాస్తులను అధికారులకు అందించారు. కమిషనర్‌ ఆయా శాఖలకు దరఖా…

చెడు వ్యసనంతో భవిష్యత్తు వినాశనం

జ్యోతినగర్‌, జూన్‌ 26, (జనం సాక్షి)    చెడు వ్యసనం యువత భవిష్యత్తు వినాశనానికి దారి తీస్తుందని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మాదక ద్రవ్యాల నిషేధ దినోత్సవంను పురస్కరించుకుని ఎన్టీపీసీ పోలీసులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ…

మధ్యాహ్న భోజనం వివాదంపై విచారణ

హుస్నాబాద్‌ రూరల్‌ జూన్‌ 26(జనంసాక్షి)  మండలంలోని గోవర్ధగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన వివాదంపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనంలో  పురుగులు, రాళ్లు వస్తున్నాయని నాలుగు రోజుల నుంచి విద్యార్థులు…