Friday, 6 November 2026

కరీంనగర్

జిల్లాలో 45వేల మంది బడీడు పిల్లలను పాఠశాలలో చేర్చుట లక్ష్యం

-అదనపు జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ జిల్లాలో ఐదు సంవత్సరాలు దాటిన 45వేల మంది బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుట లక్ష్యంగా నిర్ణయించినట్లు అదనపు జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ప్రభుత్వ పాఠశాలల్లో…

సీపీఐ నాయకులు అరెస్టు, విడుదల

హుస్నాబాద్‌ జూన్‌ 26(జనంసాక్షి) మద్యం షాపుల డ్రా పద్ధని అడ్డుకుంటామని ప్రకటించి నందుకు భారత కమ్యూనిస్తు పార్టీ నాయకులను ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. ప్రభుత్వం  ప్రజల మరింత భారాన్ని మోపేందకు తమ ఖజానా నింపుకునేందకు డ్రా…

విద్యార్థుల నుండి అక్రమ వసూళ్ళు ఆపివేయాలి

వేములవాడ, జూన్‌-26,: విద్యార్థులకు అవసరమైన టి.సి.లు ఇతరత్రా అవసరమైన పనుల కోసం వారి నుండి అక్రమ వసూళ్ళు చేయడం మానుకోవాలని వై.ఎస్‌.ఆర్‌.సి.పి. విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కనికరపు రాకేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని వివిధ కళాశాలల…

భక్తుల వద్దకు వెళుతున్న రాజన్న ప్రచార రథయాత్ర

వేములవాడ, జూన్‌-26, : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వా మికి సంబంధించిన ప్రచారంతో పాటు హిందూ ధార్మిక ప్రచారం నిర్వహించడానికి ఏర్పాటు చేసిన రాజన్న ప్రచార రథయాత్ర రెండో విడత బుధవారం నుండి ప్రారంభమవుతున్నట్లు ఆలయ ఈ.ఓ. అప్పారావు పేర్కొన్నారు.…

యువత డ్రగ్స్‌ మహమ్మారి నుండి బయటకు రావడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌-26,: యువత డ్రగ్స్‌ ,మద్యం, గుట్కాలనుండి దూ రంగా ఉండి సామా జిక, రాజకీయ మార్పుకు పునాది కావాలని అన్నారు.ప్రపంచ డ్రగ్స్‌ వ్యతిరేకదినం సందర్భం గా ఈరోజు సాయంత్రం తెలంగాణ చౌక్‌ వద్ద క్యాండిల్‌ ర్యాలీ…

వ్యాపారులకు పోలీసుల అవగాహన సదస్సు

పెద్దపల్లి,జూన్‌25(జనంసాక్షి) : 18సం,లోపు పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మడం చట్టరిత్య నేరమని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన కిరా ణ,పాన్‌షాప్‌ల వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఒక వెల వ్యాపారులు పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మితే…

చైతన్యం పేరిట పోలీసుల చేతివాటం

సుల్తానాబాద్‌,జూన్‌25(జనంసాక్షి) : పోలీసులు ప్రజలతో మమైకంగా ఉండాలని ఆశయంతో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సహజ దోరణిలో మూడనమ్మకాలపై, గుడుండా నియంత్రణపై ప్రజలను చైతన్యపర్చే మంచి మార్గంలో ఉండాలని ఆశయంతో శ్రీరాంపూర్‌ పోలీసులు కూనారం గ్రామంలో రాత్రి నిర్వ హించిన…

ఐలమ్మకు ఘననివాళి

పెద్దపల్లి,జూన25(జనంసాక్షి) పట్టణంలోని తిలక్‌నగర్‌లో తెలంగాణ వీర వనిత చాకలిఐలమ్మ విగ్రహం ఆవిష్కరించి ఒక సంవత్సరం సంధర్భంగా రజకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం తిలక్‌నగరలో మాజీఎంపీటీసీ, టీడీపీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతు నిజాం రజాకర్లతో…

బదిలీల మార్గదర్శకాలను సవరించాలని యుటిఎఫ్‌ ధర్న

కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటివల ఉపాధ్యాయ సంఘలతో చర్చలు జరిపి బదిలీలకు సంబందించి 38జీవో విడుదల చేసింది అయితే యుటిఎఫ్‌ సూచించిన అంశాలను పక్కకుపెట్టారని దీనీ ద్వారా చాలా కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని అందువలన మేము…

జమ్మికుంటలో విద్యాసంస్థల బంద్‌ సంపూర్ణం

జమ్మికుంట,జూన్‌20(జనంసాక్షి):ప్రైవేట్‌ పాఠశాలలో,కళాశాలలో ఫీజులను నియంత్రించాలని ప్రైవేట్‌ విద్యసంస్థలపై ప్రభుత్వ ఆజమాషి చెలాయించాలని ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సాంఘీక సంక్షేమ హాస్టల్‌లలో సరియైన సౌకర్యాలు కల్పించాలని అలాగే విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిఫ్‌లకు అందించాలని   కోరుతూ…