బజాజ్ అలియాంజ్ ఉద్యోగుల రక్తదానం
కరీంనగర్, జూన్ 8 (జనంసాక్షి) : తలసిమియా వ్యాధిగ్రస్తుల కోసం శుక్రవారం స్థానిక రాజీవ్ చౌక్‌లో బజాజ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ కం పెనీ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ నెల 5 నుంచి 12 వరకు అంకు రం…
కరీంనగర్, జూన్ 8 (జనంసాక్షి) : తలసిమియా వ్యాధిగ్రస్తుల కోసం శుక్రవారం స్థానిక రాజీవ్ చౌక్‌లో బజాజ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ కం పెనీ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ నెల 5 నుంచి 12 వరకు అంకు రం…
– ఏఐటీయూసీ నేత గట్టయ్య గోదావరిఖని, జూన్ 8 (జనంసాక్షి) : ఏఐటీయూసీ చెప్పిందే చేస్తుందని కార్మికులకు పూర్తి నమ్మకం ఉందని సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ వై.గట్టయ్య అన్నారు. శుక్రవారం స్థానిక 1వ బొగ్గుగని జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన…
జగిత్యాల టౌన్, జూన్ 8 (జనంసాక్షి) : , మున్సిపల్ చట్టం సెక్షన్ 277లో ఉన్న ప్రత్యేక అధికారంతో మున్సిపల్ కౌన్సిల్, ఏకగ్రీవతీర్మానం ద్వారా ఐదు సంవత్సరాల కాలం పూర్తి స్థాయిలో తై బజార్ పన్నును రద్దు వసూలు…
– పుణ్యక్షేత్రంలో ‘సిండికేట్’కు ముస్తాబు – రహస్యంగా కదులుతున్న పావులు గోదావరిఖని, జూన్ 7 (జనంసాక్షి) : హస్యంగా మద్యం వ్యాపార రంగంలోని ‘పెద్ద’లు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మద్యం క్రయవిక్ర యాల్లో చెప్పుకోదగ్గ ప్రాముఖ్యతను కలిగిన గోదావరిఖనిలో…
వీణవంక:వీణవంక మండలంలో ఖరీఫ్‌లో సాగు చేసేందుకు పత్తి విత్తనాలు సరఫరా చేసేందుకు మండల స్థాయి కమిటీ గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో లాటరీ ద్వారా పత్తి విత్తనాల డ్రా తీస్తున్నారు.ఎంపికైన రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ముకరంపురం:అర్బన్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 12న మౌఖిక పరీక్షను కరీంనగర్ మండల ప్రజా పరిషత్ కార్యలయంలో నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎన్ ప్రాజెక్టు రూరల్ సీడీసీవో పి.…
ఇల్లెందు (సింగరేణి): సింగరేణి వ్యాప్తంగా జూన్ 6న కార్మికులంతా చీకటి రోజు (బ్లాక్‌డే)గా పాటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఇల్లెందులోని సంఘం కార్యాలయంలో మంగళవార ఏర్పాటు చేసిన విలేకరుల…
ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి కరీంనగర్, జూన్ 5: జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో శాంతిభద్రత ల పరిరక్షణలో జిల్లా పోలీస్‌శాఖ సఫలీకృ తమైందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. జిల్లా…
వేములవాడ రూరల్, జూన్ 5 (జనంసాక్షి) : భద్రతా నియమాలు పాటించని వాటర్ ప్లాంట్లను మంగళ వారం అధికారులు సీజ్ చేశారు. వేముల వాడ మండలం తిప్పాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను ఆహార భద్రతాధికారులు తనిఖీ…
కరీంనగర్‌్, జూన్ 5 (జనంసాక్షి) : మండుతున్న ఎండలతో విసిగిపారేసిన జనాలకు మంగళవారం కాస్త ఉపశమనం లబించింది. సాయంత్రం పూట వరణుడు కరుణించి ఒక్కసారి కారుమేఘాలు కమ్ముకొని కొంత సేపు వర్షం కురవడంతో చెప్పలేనంత ఆనందం వ్యక్తమయింది. ఖరీఫ్…