జుక్కల్ లో ఘనంగా ఎంపి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జహీరాబాద్ ఎంపి బిబిపాటిల్ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో…










