టిఆర్‌ఎస్‌వి రైతు వ్యతిరేక విధానాలు
మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి,జూన్10(జనంసాక్షి): రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భవిష్యత్‌లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ,మాజీమంత్రి షబ్బీర్ అలీ పిలుపు నిచ్చారు. భూసమస్యల పరిష్కారానికి చేసే పోరాటంలో రైతుల పక్షాన…




