అబద్దపు హావిూలతో ప్రజలకు మోసం
సమస్యలను పక్కన పెట్టారు అవినీతి గురించి పట్టించుకోరు: షబ్బీర్ కామారెడ్డి,ఆగస్ట్17 జనంసాక్షి కాంగ్రెస్ హయాంలోమాత్రమే రైతులకు ఎల్లప్పుడూ న్యాయం జరిగేదని మాజీమంత్రి షబ్బీర్ అలీఅన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని,అందుకే తాము ప్రజల పక్షానా పోరాడుతున్నామని అన్నారు.…







