Tuesday, 24 November 2026

Main

రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి 

నల్గొండ, మార్చి5(జ‌నంసాక్షి) : పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల కోసం విధుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ ఎస్సై వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో  గాయపడిన ఎస్సై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాధ సంఘటన…

ఎస్‌ఐ మధుసూధన్‌కి పోలీసుల నివాళి

నల్లగొండ,మార్చి5(జ‌నంసాక్షి):  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోచంపల్లి ఎస్సై మధుసూదర్‌ మృతదేహానికి ఉన్నతాధికారులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో నివాళులర్పించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, జిల్లా ఎస్పీ రంగనాథ్‌, సీఐలు, డీఎస్పీలు, ఇతరు అధికారులు పాల్గొన్నారు. ఎస్సై కుటుంబ…

పూల రవీందర్‌కు అంత ఈజీ కాదనంటున్న నేతలు

సొంత యూనియన్‌లోనే ఎదురుగాలి నల్లగొండ,మార్చి4(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికపై ఆయా ఉపాధ్యాయ సంఘాలు దృష్టి పెట్టాయి. 2013నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న పీఆర్టీయూ ఈసారి మాత్రం  ఇంటి పోరుతో సతమతమవుతోంది. మరో ప్రధాన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్‌ గెలుపు…

అభివృద్ది పనులపై ఎన్నికల కోడ్‌

నల్లగొండ,మార్చి1(జ‌నంసాక్షి): వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా ఇంజినీరింగ్‌ శాఖలు ఎటువంటి…

సాగు లెక్కలు సేకరణలో వ్యవసాయశాఖ

పంటకాలనీల కోసం వివరాల నమోదు నల్లగొండ,మార్చి1(జ‌నంసాక్షి): నల్గొండ జిల్లాలో వ్యవసాయ భూములు, సాగు లెక్కలను వ్యవసాయ విస్తరణాధికారులు చేపట్టారు. క్షేత్రస్థాయిలో రైతుల వారీగా భూములు, పంటల సాగు, నీటి వసతి, బీడు భూముల తదితర వివరాలతో కూడిన నమునాలో…

ప్రియుడి మోసం: యువతి ఆందోళన

నల్గొండ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ప్రేమించిన వ్యక్తిని మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంలో ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. ప్రియుడు గణెళిశ్‌, తానూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని…

మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి మృతి

సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నల్లగొండ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి(101) మృతిచెందారు. అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు…

జగదీశ్‌ రెడ్డికే మళ్లీ మంత్రిగా ఛాన్స్‌

గుత్తాకు తదుపరి విస్తరణలో అవకాశం? గొంగిడి సునీతకు ఇప్పట్లో అవకాశం లేనట్లే నల్లగొండ,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చింది. ఉమ్మడి జిల్లా నుంచి మళ్లీ జగదీశ్వర్‌ రెడ్డికే చాన్స్‌ దక్కనుందని స్పష్టం అయ్యింది. గుత్తా సుఖేందర్‌ రెడ్డి,…

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

– 22మందికి గాయాలు నల్గొండ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) ఆర్టీసీ బస్సు బొల్తా పడి 22మంది ప్రయాణీకులకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. శక్రవారం తెల్లవారు జామున నల్గొండ జిల్లాలో వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సవిూపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో…

భవిష్యత్‌లోనూ జిల్లా అభివృద్దికి కృషి

ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు: మాజీమంత్రి వికారాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): భవిష్యత్‌లో తనకు ఎలాంటి అవకాశం వచ్చినా జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని మాజీమంత్రి  మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మున్ముందు కూడా ఎలాంటి అవకాశం లభించినా ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌లతో మాట్లాడుతూ…