Monday, 16 November 2026

నల్లగొండ

*పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు ఆరెస్టు*

పెద్దేముల్ అక్టోబర్ 18 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మన్ సాన్ పల్లి గ్రామంలో 17వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు నిర్మాణం జరుగుతున్న ఇంట్లో పేకాట ఆడుతుండగా పోలీసులు అరెస్టు…

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆత్మకూరు మండల తెరాస మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 18 (జనంసాక్షి) ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని సంస్థాన్ నారాయణపూర్ మండలం లోని చిల్లాపురం…

” పేదరికం విద్యార్థులకు శాపం కాకూడదు – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 18 ( జనంసాక్షి): పేదరికం, కటిక దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థికి శాపంగామారి విద్యకు దూరం కాకూడదని, ఇది సమాజానికి ఎంతో చేటు చేస్తుందని శేరిలింగంపల్లి బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అన్నారు. శేరిలింగంపల్లి నియోజక…

పూల మాల వేసి, నివాళిలు అర్పించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ, జనంసాక్షి :(అక్టోబర్ 18) పూల మాల వేసి, నివాళిలు అర్పించిన – పిల్లి రామరాజు యాదవ్ తిప్పర్తి మండలం ఇండ్లూర్ కి చెందిన సుంకరబోయిన శివశంకర్ గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ…

పత్తి పంటలను పరిశీలిస్తున్న ఏఈఓ స్వాతి

రాయికొడ్ జనం సాక్షి అక్టోబర్ 18 రాయికొడ్ మండల పరిధిలోని పీ ప్పడు పల్లి మామిడిపల్లి  గ్రామ శివారులో ఏ ఈ ఓ స్వాతి పత్తి పంటలను పరిశీలించడం జరిగింది  ఈ కార్యక్రమంలో   రైతులు తదితరులు పాల్గొన్నారు

మృతుని కుటుంబానికి పరామర్శ

హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 18(జనంసాక్షి) హుస్నాబాద్ మున్సిపల్ కార్మికుడు కొమ్ము రాజయ్య తండ్రి కొమ్ము లింగయ్య ఇటీవల మృతి చెందగా మున్సిపల్ కార్మికుడు రాజయ్య కుటుంబ సభ్యులను మంగళవారం మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు కాశబోయిన లలిత-మురళి కృష్ణ పరామర్శించారు.…

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలి

– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 18 : మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మంగళవారం చండూరు మండలం…

మా ఊర్లోకి బస్సురాకున్నా.. మునుగోడులో నేతల ముమ్మర ప్రచారం

కోనాపూర్ సర్పంచ్ క్యామ పరుశరాములు జనం సాక్షి,వంగూర్: స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో పాటు నేతలు కూడా విఫలమయ్యారని వంగూరు మండలంలోని కోనాపూర్ గ్రామ సర్పంచ్ క్యామ పరుశ రాములు మంగళవారం ఆరోపించారు. గత కొన్ని రోజులుగా…

సామూహిక ప్రమాద బీమా ని అందరూ తీసుకోవాలి.

-రూ 399 చెల్లిస్తే 10 లక్షల బీమా. బెజ్జంకి,అక్టోబర్18,(జనంసాక్షి):మండల కేంద్రంలోని గుగ్గిళ్ళ గ్రామంలో పోస్టల్ సిబ్బందితో గ్రామ పంచాయతీ  కార్యాలయంలో మేళా నిర్వహించడం జరిగింది.తపాలా శాఖ ద్వారా సామూహిక ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తపాలా శాఖ అధికారులు…

బాలల పరిరక్షణ కమిటీలు మరింత బలోపేతం చేద్దాం జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజు కుమార్

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బాల రక్షా భవన్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.జిల్లా బాలల…