కల్వర్టు నిర్మించకుంటే మున్సిపాలిటీ ముట్టడిస్తాం.
జహీరాబాద్ అక్టోబర్ 1( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణములోని రహమత్ నగర్ కాలనీలో చిన్నపాటి వర్షానికే మురికినీరు ఇళ్లలోకి వస్తున్నాయని, మిగిలిపోయిన కల్వర్టు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది, స్పందించిన మున్సిపల్ అధికారులు రెండు రోజుల్లో…










