Monday, 16 November 2026

నల్లగొండ

ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 17 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండలంలో అన్ని గ్రామాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జన్మదిన వేడుకలను భాజపా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో భారత మాత విగ్రహం…

మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం

మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 17 : చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి- శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం రెండవ వార్డులో స్థానిక కౌన్సిలర్ చెవిటి…

దోపిడీ పై పోరాట పాఠాలు నేర్పిన మావో కు నివాళి.

తొర్రూర్ 9 సెప్టెంబర్ (జనంసాక్షి ) పీడిత ప్రజలపై సాగుతున్న దోపిడీని అంతమొందించడానికి ప్రజలకు పోరాట పాఠాలు నేర్పిన గొప్ప నాయకుడు మావో అని సిపిఐ( ఎంఎల్ )ప్రజాపంద తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. మార్కస్ట్…

ఏత్యేమద్ రిపోర్టర్ జన్మదిన వేడుకలు

 రాయికోడ్ జనం సాక్షి17 రాయికోడ్  మండలంలోని రాయికోడ్ మండల  కేంద్రంలోని అల్ సభా కమ్యూనికేషన్ ఇంటర్నెట్ షాప్ లో ఆందోల్ నియోజకవర్గం ఏత్యేమద్ రిపోర్టర్ మొహమ్మద్ సద్దాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్ట్…

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవము

మర్పల్లి, సెప్టెంబర్ 17(జనం సాక్షి) మర్పల్లి మండలంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా మండలం కేంద్రంలో కార్యాలయాలను ముస్తాబు చేసి, తాసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్వో శ్రీధర్, ఎంపీడీవో కార్యాలయం ముందు ఎంపీపీ బంటు లలితా రమేష్ …

మహానుభావుల త్యాగఫలితమే తెలంగాణ విమోచనం.

నెరడిగొండసెప్టెంబర్17(జనంసాక్షి): తెలంగాణ విమోచన దినోత్సవాన్నిపురస్కరించుకొని మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సోసయ్య హీరా సింగ్ జాతీయ జెండాను ఎగురవేశారు.వారు మాట్లాడుతూ భారతదేశానికి  స్వాతంత్రం వచ్చినా  తెలంగాణలోని హైదరాబాద్ నిజాం నవాబు చేతిలో బందిగా…

*రంగక్కకు సన్మానం.*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా పెంచికల్ దిన్న గ్రామపంచాయతీ కార్యాలయంలో కొంజేటి సత్యవతి అలియాస్ రంగక్క కు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం తెలంగాణలో నైజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ…

అశ్వరావుపేటలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

అశ్వరావుపేట, సెప్టెంబర్ 17( జనం సాక్షి) అశ్వరావుపేట మండల లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అశ్వరావుపేటలోని కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు దివిలి కామేశ్వరరావు అధ్యక్షతన విశ్వకర్మ భగవాన్ జెండాను ఆవిష్కరించారు. మారుతి నగర్ లో…

జాతీయ జెండా ఆవిష్కరణ

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ వర్ధనేని నాగేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మండలంలోని భూషణరావుపేట ఫ్యాక్స్ లో…

సంచలన సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దినోత్సవం..

బాన్సువాడ, సెప్టెంబర్ 17 (జనంసాక్షి):  నైజాం విముక్తా స్వాతంత్ర్య అమృత్సర్లో భాగంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ వివిధ క్షేత్ర- “సంచలన సమితి “ఆధ్వర్యంలో  బాన్సువాడ మండల కేంద్రంలో సెప్టెంబర్ 17 విమోచన దిన సందర్భంగా జాతీయ జెండా సత్యనారాయణ గారిచే…