టీ. జి. ఓ. సభ్యత్వ నమోదు కార్యక్రమం
నల్గొండ. జనం సాక్షి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టి.జి. ఓ) సభ్యత్యం డ్రైవ్ చేపట్టి గెజిటెడ్ అధికారుల సభ్యులు గా చేపట్టాలని టి.జి ఓ.అధ్యక్షులు ముజీబుద్దీన్ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టరెట్ లోని టి.జి. ఓ కార్యాలయం లో…










