సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులుగా
గడిపె మల్లేశ్ హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 09(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర సిపిఐ 3వ మహాసభలు ఈనెల 4 నుండి 7వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన సందర్భంగా సిపిఐ రాష్ట్ర మహాసభల్లో హుస్నాబాద్ పట్టణంకు చెందిన గడిపె…










