Monday, 16 November 2026

నల్లగొండ

వీఆర్ఏ ల న్యాయమైన కోరికలు పరిష్కరించాలి.

మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటనారాయణ. బూర్గంపహాడ్ సెప్టెంబరు 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వీఆర్ఏ- జేఏసీ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నేటితో 47వ రోజుకు చేరింది. మండల కాంగ్రెస్…

ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శ

జనం సాక్షి కదలాపూర్ కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ప్యాక్స్ చైర్మన్ చుక్క దేవరాజం తండ్రి చుక్క రాజం ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని వేములవాడ నియోజకవర్గ తెరాస సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు.…

తాట్లవాయి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు పలేపు సాయిలు

రాయికల్ మండల తాట్లవాయి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు పలేపు సాయిలు గారు,యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్   గ్రామ శాక అధ్యక్షులు కంది రంజిత్ గారి అధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టిఆర్ఎస్…

మావోయిస్టులు తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు.

పసర సీఐ.శంకర్ ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 8 (జనం సాక్షి):- తెలంగాణలో మావోయిస్టులు తమ ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనీ పసర సీఐ శంకర్ అన్నారు. గురువారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్లో సిఐ శంకర్ మీడియా…

సమస్యలు పరిష్కరించెలా చూడాలనీ ఎమ్మేల్యేకు వినతి.

46వ రోజు నిరవదిక సమ్మెలో ఊరుకొండ వీఆర్ఏలు. ఊరుకొండ, సెప్టెంబర్ 8 (జనం సాక్షి): బహిరంగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలు, వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లు అమలయ్యేలా చూడాలని ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్…

డబుల్ బెడ్ రూములు అసంపూర్తి నిర్మాణాలు తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి

పెద్దవంగర సెప్టెంబర్ 08(జనం సాక్షి )మండల కేంద్రంలో అధ్వానంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పెద్దవంగరకు 50 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా వాటిని గుత్తేదారు నాసిరకంగా నిర్మించారు అందులో మరుగుదొడ్ల కలెక్షన్ లేవు విద్యుత్…

రక్షణ సూత్రాలు విధిగా పాటించాలి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : రక్షణ సిబ్బందితో మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సి.హెచ్.పి. లో సేఫ్టీ జీ.ఎం. జాన్ ఆనంద్ గురువారం రక్షణ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ సేఫ్టీ మేనేజ్ మెంట్ పై ఆర్కేపి…

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆసుపత్రి అనుమతులు రద్దు

హుజూర్ నగర్ సెప్టెంబర్ 8 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని దివ్య నర్సింగ్ హోమ్ ను ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు చేపట్టగా ప్రైవేట్ హాస్పిటల్ లో నిర్వహణ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలు…

*నల్ల బ్యాడ్జీలు ధరించి వీఆర్ఏల బైక్ ర్యాలీ*

మునగాల, సెప్టెంబర్ 8(జనంసాక్షి): గత 46 రోజుల నుంచి రిలే నిరాహారదీక్షలు చేస్తున్న సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని విఆర్ఏలు గురువారం తహశీల్దార్ కార్యాలయం నుండి కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న వీఆర్ఏల బైక్ ర్యాలీ కార్యక్రమానికి తరలి…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత…

చిలప్ చేడ్/8సెప్టెంబర్/జనంసాక్షి :- మండల పరిధిలోని గంగారం గ్రామనికి చెందిన దాసరి మొగులయ్యకు సీఎం సహాయనిది ద్వారా రూ.60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామంలో టిఆర్ ఎస్ నాయకురాలు విజయమ్మ, ఉప సర్పంచ్ సుధీర్…