Monday, 16 November 2026

నల్లగొండ

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాలు

బోనకల్ : మధిర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని బోనకల్ 1 సెక్టార్ లోని పలు అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసం సందర్భంగా పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తున్నారు .ఈ సందర్భంగా శుక్రవారం బోనకల్ మండలంలోని చోప్పకట్లపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో…

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సన్మానసభ ఘనంగా జరిగింది.

నేరడిగొండసెప్టెంబర్2(జనంసాక్షి):మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శుక్రవారం రోజున స్థానిక సూర్య గార్డెన్ లో మండల పత్రిక విలేకరుల సమక్షంలో పాత్రికేయ సన్మాన కార్యక్రమం  నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో ముఖ్య అతిథిగా…

10వ్యవహార శైలి తోనే ఏసీబికి పట్టుబడ్డాడా..?

అందరి కోసమే ఎక్కువ మొత్తం డిమాండా? సత్యనారాయణ రెడ్డి బలి… ఆముదాలపల్లి లో చర్చ… శంకరా పట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 2 చేసే ఉద్యోగం ప్రజా సంబంధముతో కూడింది కావడంతో ప్రతి వ్యక్తితో ప్రేమ అనురాగాలతో మాట్లాడి.…

వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

మునుగోడు సెప్టెంబర్02(జనంసాక్షి): వైఎస్ఆర్ 13వ,వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి…

*ఘనంగా వైస్సార్ 13 వ వర్దంతి ఉత్సవాలు.

చిట్యాల సెప్టెంబర్ 2( జనంసాక్షి) మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి  ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్…

*గ్లోబల్ సోషల్ వర్కర్ అవార్డుకు సుధాకర్ ఎంపిక.

చిట్యాల సెప్టెంబర్2(జనంసాక్షి) మండలంలోని చల్లగరిగకు చెందిన సీనియర్ జర్నలిస్టు వెలుగు రిపోర్టర్ తడుక సుధాకర్ గ్లోబల్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపికయ్యారు.  స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ ఇండిపెండెన్స్, ఇంటర్నేషనల్ యూత్ డే సంబరాల్లో భాగంగా 75…

*ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.జనసేన అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శుక్రవారం నాడు నేరేడుచర్ల లో ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలో ని కనకదుర్గ ఆలయంలో…

స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించిన జాడ రత్నాలు కిష్టయ్య అరూరు

వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 2 మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో శుక్రవారం స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్ల వేడుకలో పాల్గొని జాడ రత్నాలు కిష్టయ్య వినాయకుని మంటపం వద్ద విగ్నేశ్వర స్వామికి…

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి వలిగొండ.

వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 2. మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి13 వర్ధంతి మండల కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో…

నిరుపేద వృద్ధులకు అండగా నిలబడ్డ శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ రాజపేట.

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 2 (జనం సాక్షి):- గోవిందరావుపేట మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ గాంధీనగర్…