దళితబంధును స్వాగతిస్తూ కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నల్లగొండ,అగస్టు7(జనంసాక్షి): దళితబంధు పథకం అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎక్కడిక్కడ సిఎం కెసిఆర్‌ను అభినందిస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. అక్కడక్కడా ర్యాలీలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దళితబందు అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఎస్సీవర్గాలు సీఎం కేసీఆర్…









