Monday, 16 November 2026

నల్లగొండ

ప్రైవేట్‌ బస్సును ఢీకొన్న డిసిఎం

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు నల్గొండ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల మండలం వెలిమినేడు హైవేపై ఈ ఘటన జరిగింది. ముందు…

వ్యభిచార కార్యకలపాలు సిగ్గుచేటు

నల్లగొండ,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో అసాంఘిక కార్యక్రమాలు వెలుగులోకి రావడం సిగ్గుచేటని బీజేపి నేత సంకినేని మండిపడ్డారు. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. చిన్నారులను వ్యభిచార రొంపిలోకి దించడం క్షమించరాని…

భూతగాదాలతో వ్యక్తి హత్య

నల్లగొండ,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): నల్లగొండ మర్రిగూడ మండలం వెంకేపల్లి తండాలో దారుణం జరిగింది. భూతగాదాలు ఓ వ్యక్తిని బలి తీసుకున్నాయి.  భూతగాదాలతో రమావత్‌ లచ్చు అనే వ్యక్తిని జంగయ్య అనే మరో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా…

రైతులకు బీమా బాండ్లను అందచేసిన గుత్తా

నల్గొండ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు సామూహిక జీవిత బీమా పథకంలో భాగంగా ఆలగడపలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌ రావు రైతులకు…

రైతుల దోపిడీని పట్టించుకోని అధికారులు

నల్లగొండ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు కిలో తరుగుతో దోచేస్తున్నారు. ఏటా రెండు సీజన్‌లలో రైతులు సుమారు కోట్ల మేర రైతులను దోచేస్తున్నారు. ఏటా సీజన్‌లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నా మార్పులేదు.…

పంచాయితీ కార్మికుల ఆందోళన

నల్గొండ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): నాగర్జన సాగర్‌ నియోజకవర్గం హాలియాలో గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. నెలకు 25000 రూపయలవేతనం చెల్లించాలిని అలాగే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలను బీమా సౌకర్యం భద్రతను కల్పించి…

గట్టుప్పలకు మద్దతుగా ఉంటాం: కృష్ణయ్య

నల్గొండ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): గట్టుప్పలను మండలంగా ప్రకటించేందుకు తనశాయశక్తులా సహకరిస్తామనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య హావిూనిచ్చారు. అవసరమైతే మండల విషయమై అసెంబ్లీని స్తంభింపచేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని అన్నారు. మండలం ఏర్పాటు కోసం…

బస్‌ షెల్టర్‌ ను ఢీకొన్న కారు, ఐదుగురు మృతి

చింతపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద హైద్రాబాద్‌- నాగార్జున రాష్ట్ర రహదారిపై ఆదివారం తెల్లవారుజామున వాహనం అదుపుతప్పి బస్టాండ్‌ గోడకు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. నలుగురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స…

బోరుబండి బోల్తా: నలుగురికి గాయాలు

నల్గొండ,జూలై28(జ‌నం సాక్షి): కనగల్‌ మండలం పులిమామిడి ,బాబాసాహెబ్‌ గూడెం మద్య బోరు బండి బోల్తా పడింది .డ్రైవర్‌ ఓవర్‌ స్పీడ్‌ గా వెళ్లడం వలన ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

ఆగస్టు 2 నుంచి అమల్లోకి కొత్త పంచాయతీలు

502నుంచి 844కు పెరిగిన పంచాయతీల సంఖ్య నల్లగొండ,జూలై28(జ‌నం సాక్షి): తండాలను పంచాయితీలుగా చేయడంతో వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉన్న 502పంచాయతీల సంఖ్య మరో వారం రోజుల్లో 844కు చేరనుంది. వీటితోపాటే 5 మున్సిపాలిటీలు…