నాగార్జున సాగర్‌కు తగ్గిన వరద ఉదృతి
నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి తగ్గింది.ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు ఇన్‌ప్లో 76వేల క్యూసేక్కులు,ఔట్‌ప్లో 61వేల క్యూసెక్కులుగా ఉంది.
నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి తగ్గింది.ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు ఇన్‌ప్లో 76వేల క్యూసేక్కులు,ఔట్‌ప్లో 61వేల క్యూసెక్కులుగా ఉంది.
నల్లగొండ : నకిరేకల్ మండలం చందంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పోలీస్ జీపు-ఇన్నోవా కారు ఢికొన్నాయి.ఈ ఘటనలో ఎస్‌ఐ,ఇద్దరు కానిస్టేబుల్లు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం.