Sunday, 15 November 2026

నల్లగొండ

సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకూ పోరాటం : దేవిప్రసాద్‌

నల్లగొండ : తెలంగాణ వనరులను దోచుకోవడానికి కొంత మంది పెట్టుబడిదారులు భద్రాచలం, మునగాలపై కుట్రలు చేస్తున్నారని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ ఆరోపించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం సంపూర్ణ తెలంగాణ ఇవ్వకపోతే మరో యుద్దానికి సిద్దమవుతామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులు…

ఆటో బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ : జిల్లాలోని నడిగూడెం మండెలం పాలవరం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

10 కిలోల బంగారం చోరీ సూర్యాపేట వద్ద ఘటన

నల్లగొండ : సూర్యాపేట వద్ద ఓ వ్యక్తి నుంచి గుర్తు తెలియని దుండగులు 10 కిలోల బంగారాన్ని అపహరించారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని…

నల్లగొండ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటతిస్తోంది. వేములపల్లి మండలం మల్కపట్నంలో వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటను కేంద్ర బృందం పరిశీలించింది. పంట నష్టంపై కేంద్ర బృందానికి ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వివరించారు.

నార్కట్‌పల్లి కామినేనిలో మెడికో ఆత్మహత్య

నల్లగొండ : నార్కట్‌పల్లిలో కామినేని మెడికల్‌ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో పీజీ మెడికల్‌ మొదటి సంవత్సరం చదువుతోన్న సాయి సురేష్‌ అనే విద్యార్ధి ఆత్మహత్యకు ప్పాడ్డాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందినవాడు. అయితే, విద్యార్థి…

నకిరేకల్‌లో రచ్చబండ రచ్చరచ్చ

నల్లగొండ : నకిరేకల్‌ పట్టణంలో మండల కార్యాలయంలో నిర్వహించన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చయింది. ఇవాళ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు కొందరు రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఫ్లెక్సీని చించేశారు. నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు…

లారీని ఢీకొన్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలోని భువనగిరి 28వ నంబర్‌ లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్‌ లారీలోంచి దూకేయడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపట్టాడు.

ప్రియురాలి గొంతుకోసి చంపిన ప్రియుడు

నల్గొండ, దేవరకొండ : ప్రియుడు గొంతుకోసి దారుణంగా ప్రియుడు హతమార్చిన సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలోని కాచారం గుట్ట సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి జరగగా ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది కొంభీమనపల్లి సంచాయితీ…

మోతుకూరులో వ్యక్తి దారుణ హత్య

మోతుకూర్‌ : నల్గొండ జిల్లా మోతుకూరు లోని సుందరయ్య కారనీ వద్ద అదే గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెడూడెంనకు చెందిన గజ్జి యాదగిరి (32)ని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి హత్యచేశారు. స్థానికుల కథనం ప్రకారం.. యాదగిరి…

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం నరసపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు వెళుతున్న ఏపీ 11 జెడ్‌ 6049 నెంబర్‌ గల గరుడ బస్సు లగేజీ బాక్స్‌లో నుంచి దిగి అందుబాటులో…