కార్యకర్తలకు అండగా బీఆర్‌ఎస్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని సూర్యాపేట మున్సిపాలిటీ 17వ వార్డ్ కౌన్సిలర్ చింతలపాటి భరత్ అన్నారు.17వ వార్డు చింతలచెరువుకు చెందిన ఏర్పుల మల్లిఖార్జున్ ఇటీవల మృతి చెందారు.ఆయన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వంను…





